ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sudas Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
      • అడ్మిషన్లు
      • డిగ్రీ
      • పరీక్షలు
      • ఉన్నత విద్య
      • ఇంటర్మీడియట్
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • స్కూల్ విద్య
      • విదేశీ విద్య
      • విశ్వవిద్యాలయాలు
    • వినోదం
      • బాలీవుడ్
      • బాక్స్ ఆఫీస్
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • సంగీతం
      • OTT
      • శాండల్‌వుడ్
      • టాలీవుడ్
      • ట్రైలర్లు
      • టీవీ షోలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • ఎక్స్‌క్లూజివ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ప్రత్యేక కథనాలు
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
    • అభిప్రాయం
      • విశ్లేషణ
      • కాలమ్‌లు
      • సంపాదకీయం
      • నిపుణుల అభిప్రాయాలు
      • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • భక్తి
      • పండుగలు
      • రాశిఫలాలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
      • దేవాలయాలు
      • వాస్తు
    • టెక్నాలజీ
      • యాప్స్
      • కృత్రిమ మేధస్సు
      • సైబర్ సెక్యూరిటీ
      • గాడ్జెట్స్
      • హార్డ్‌వేర్
      • ఇంటర్నెట్
      • మొబైల్ ఫోన్లు
      • సోషల్ మీడియా
      • సాఫ్ట్‌వేర్
      • టెలికాం
చదువుతున్నారు: యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
షేర్ చేయండి
Sudas MediaSudas Media
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
    • వినోదం
    • తాజా వార్తలు
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • టెక్నాలజీ
మమ్మల్ని అనుసరించండి
  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన
© 2026 Sudas Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > జాతీయం > యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
జాతీయం

యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?

oneadmin
oneadmin
3 నెలలు క్రితం
షేర్ చేయండి
యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
షేర్ చేయండి

సంస్థాగత విస్తరణకే పరిమితమా? లేక భవిష్యత్ రాజకీయ ప్రభావానికి పునాది వేస్తోందా?

-సిహెచ్. వి. ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, 9391533339.

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత సమన్వయ సమావేశం ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ఉపాధి – విద్యా సమస్యలు, మాదకద్రవ్యాల విస్తరణపై కొత్త చర్చలు,  కృత్రిమ మేధస్సు, సాంకేతిక మార్పులపై దృష్టి సారిస్తూ యువతతో అనుసంధానం పెంచుకోవడం ద్వారా సామాజిక ప్రభావాన్ని, భవిష్యత్ రాజకీయ ప్రభావాన్ని బలోపేతం చేసుకునే సంఘ్ వ్యూహాన్ని రూపొందించుకోంటుందా? జంతర్ మంతర్ లో జెన్ జి ధర్నా తరువాత జరిగిన ఆర్ ఎస్ ఎస్ మంతన్ లో ఎందుకు ఆందోళన కనిపించిందనే దానికి, తరువాత ఆర్ఎస్ఎస్ నాయకుల సమావేశంలో వెల్లడించిన అంశాలే నిదర్శనం. ప్రభుత్వంలో పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగం పై వాడివేది చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.

విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో, ఆగస్ట్ 19-21 లలో జరిగిన మూడు రోజుల అఖిల భారత సమన్వయ సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ భవిష్యత్ దిశపై కొన్ని ఆసక్తికరమైన సంకేతాలను ఇచ్చింది. సంఘ్‌ ప్రేరణతో పనిచేస్తున్న 32 సంస్థలకు చెందిన 326 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, యువత ఆలోచనలు, వ్యవస్థలోని లోపాలు, అవినీతి, మాదకద్రవ్యాల విస్తరణ, కుటుంబ వ్యవస్థ, జనాభా మార్పులు, పర్యావరణం, ఆర్థిక స్వయం సమృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వెల్లడించింది.

ఈ సమావేశంలో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన అంశం ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తి. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలు, వ్యవస్థలోని లోపాలు, అవినీతి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించడం గమనార్హం. యువత నిరసనలను కేవలం ఒక సంఘటనగా కాకుండా, వ్యవస్థలో ఉన్న లోపాల పట్ల వ్యక్తమవుతున్న అసంతృప్తిగా చూడాల్సిన అవసరాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తించింది.

ఇది ఒక ముఖ్యమైన రాజకీయ సంకేతం. ఎందుకంటే ప్రభుత్వాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పూర్తిగా విస్మరించడం ఏ రాజకీయ శక్తికైనా ప్రమాదకరం. విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, పరిపాలనా పారదర్శకత, అవినీతి వంటి అంశాలు నేటి యువత భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ అసంతృప్తి రాజకీయ ఓటుగా మారే అవకాశం ఉన్న సమయంలో, యువత మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా గుర్తించినట్లు సమావేశ చర్చలు సూచిస్తున్నాయి.

అందుకే యువతపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ సమావేశంలో కీలక అంశంగా కనిపిస్తోంది. యువతకు కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా, వారితో ప్రత్యక్షంగా మాట్లాడాలి, వారి ఆలోచనలు, ఆశయాలు, సమస్యలను అర్థం చేసుకోవాలని సమావేశంలో చెప్పడం యాదృచ్ఛికం కాదు. దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతోందని కూడా సంస్థ వెల్లడించింది.

ఇక్కడే ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక పెద్ద సవాలు ఉంది. భారతదేశ యువతలో గణనీయమైన భాగం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ వేదికలు, కృత్రిమ మేధస్సు, ప్రపంచవ్యాప్త ఆలోచనా ధోరణులతో అనుసంధానమై ఉంది. సంప్రదాయ సంస్థాగత పద్ధతులతో మాత్రమే ఈ తరాన్ని ప్రభావితం చేయడం కష్టమవుతుంది. అందుకే యువతతో కొత్త రీతిలో సంభాషించాల్సిన అవసరాన్ని సంఘ్‌ గుర్తించినట్లు కనిపిస్తోంది.

ఇది కేవలం సామాజిక విస్తరణ కోసమేనా? లేక దీని వెనుక దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యం కూడా ఉందా అన్నది రాజకీయ పరిశీలకుల ముందున్న ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యక్ష రాజకీయ పార్టీ కాదు. అయితే భారతీయ జనతా పార్టీతో దాని సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాల నేపథ్యంలో సంఘ్‌ సమాజంలో తన ప్రభావాన్ని విస్తరించడం చివరికి ఎన్నికల రాజకీయాలపై కూడా ప్రభావం చూపగలదు. యువతతో బలమైన అనుబంధం ఏర్పడటం భవిష్యత్‌లో రాజకీయ మద్దతు, ప్రజాభిప్రాయం, ఎన్నికల విజయాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించగలదన్నది విస్మరించలేని అంశం.

ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సుపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరగడం కూడా అత్యంత ప్రాధాన్యమైన విషయం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు సాంకేతిక పరిణామాలను కేవలం సాంకేతిక సమస్యగా చూడటం లేదు. కృత్రిమ మేధస్సు ఉద్యోగాలు, విద్య, మీడియా, సామాజిక సంబంధాలు, సమాచార వ్యవస్థలపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాంకేతికతను భారతీయ సామాజిక సందర్భంలో ఎలా ఉపయోగించాలి, దాని ప్రతికూల ప్రభావాల నుంచి సమాజాన్ని ఎలా రక్షించాలి అనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది.

ఇది సంఘ్‌ తనను తాను కాలానుగుణంగా మార్చుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. ఒకవైపు కుటుంబం, సంస్కృతి, సామాజిక సామరస్యం వంటి సంప్రదాయ అంశాలను కొనసాగిస్తూనే, మరోవైపు కృత్రిమ మేధస్సు, నైపుణ్యాభివృద్ధి, యువత, డిజిటల్‌ సమాజం వంటి ఆధునిక అంశాలను స్వీకరించడం ద్వారా కొత్త తరంతో అనుసంధానం కావాలనే ప్రయత్నం కనిపిస్తోంది.

మాదకద్రవ్యాల సమస్యపైనా యువతను కేంద్రంగా చేసుకుని సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు, పోలీసులు, పరిపాలన కలిసి పనిచేయాలని చెప్పడం ద్వారా యువత సమస్యలను కేవలం నైతిక లేదా చట్టపరమైన అంశాలుగా కాకుండా సామాజిక సమస్యలుగా చూడాలనే దృక్పథాన్ని వ్యక్తం చేసింది.

అయితే ఈ సమావేశం ముందుకు తెచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఆచరణలోనే తేలాలి. అవినీతి, వ్యవస్థలో లోపాలు, యువత నిరుద్యోగం, విద్యా రంగంలోని అసమానతలు వంటి సమస్యలను కేవలం సామాజిక అవగాహనతో పరిష్కరించడం సాధ్యం కాదు. పారదర్శకమైన పరిపాలన, జవాబుదారీతనం, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, న్యాయమైన పోటీ వ్యవస్థ కూడా అవసరం.

ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇది ఒక సాధారణ వార్షిక సమీక్ష కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగినదిగా కనిపిస్తోంది. సమాజంలో తన ఉనికిని కొనసాగించాలంటే యువతతో సంబంధం పెంచుకోవాలి; మారుతున్న సాంకేతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి; ప్రజల అసంతృప్తికి స్పందించాలి; సామాజిక సేవను విస్తరించాలి అన్న అవగాహన సంఘ్‌లో బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

చివరికి ఇది కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ భవిష్యత్‌ సంస్థాగత వ్యూహానికి సంబంధించిన ప్రశ్న కాదు. భారత ప్రజాస్వామ్యంలో యువత ఎవరి వైపు నిలుస్తారు, ప్రభుత్వాలపై వారి అసంతృప్తి ఎలా రాజకీయంగా వ్యక్తమవుతుంది, సాంకేతిక పరిణామాలు రాజకీయ ప్రచారాన్ని ఎలా మార్చుతాయి, సామాజిక సంస్థలు ఎన్నికల రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతాయి అన్న పెద్ద ప్రశ్నలకు కూడా విశాఖ సమావేశం ఒక ముందస్తు సంకేతంగా నిలుస్తోంది.

———————–

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:Gen-GMediaMohan BhagavathRSS meetRSS ShakhasSocial mediaSocietyunemploymentVishapatnamYouth
మునుపటి కథనం తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
తదుపరి కథనం సంస్కృతి అధికారంగా మారినప్పుడు: సంస్కృతి అధికారంగా మారినప్పుడు:

ముఖ్యాంశాలు

  • విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
    విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
  • కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
    కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
  • సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
    సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
  • యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
    యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
  • తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
    తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
  • ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?
    ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?

విభాగాలు

Andhra PradeshBusinessCrimeEducationInternationalNationalOpinionPoliticsTelanganaWorld

ఇవి కూడా నచ్చవచ్చు

కృత్రిమ మేధస్సు యుగంలో భారత్‌ది ఏ దారి?

కృత్రిమ మేధస్సు యుగంలో భారత్‌ది ఏ దారి?

3 నెలలు క్రితం
HDFC బ్యాంక్ చైర్మన్ రాజీనామా కలకలం: షేర్లు కుప్పకూలి ₹1 లక్ష కోట్ల నష్టం – అసలు కారణాలేంటి?

HDFC బ్యాంక్ చైర్మన్ రాజీనామా కలకలం: షేర్లు కుప్పకూలి ₹1 లక్ష కోట్ల నష్టం – అసలు కారణాలేంటి?

8 నెలలు క్రితం
నాలుగో స్థంభం ప్రజలదా? అధికారానిదా?

నాలుగో స్థంభం ప్రజలదా? అధికారానిదా?

4 నెలలు క్రితం
యువత ఆగ్రహాన్ని అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలోకి!

యువత ఆగ్రహాన్ని అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలోకి!

4 నెలలు క్రితం
Sudas Media

Your Voice. Your News.
Sudas Media ఒక వార్తా వెబ్‌సైట్. తాజా వార్తలను విభాగాల వారీగా చదవండి, మా పని విధానం ఇక్కడ ఉన్న పేజీల్లో చూడండి, లేదా మాకు రాయండి.

✉ info@sudasmedia.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© Sudas Media · sudasmedia.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?