ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sudas Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
      • అడ్మిషన్లు
      • డిగ్రీ
      • పరీక్షలు
      • ఉన్నత విద్య
      • ఇంటర్మీడియట్
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • స్కూల్ విద్య
      • విదేశీ విద్య
      • విశ్వవిద్యాలయాలు
    • వినోదం
      • బాలీవుడ్
      • బాక్స్ ఆఫీస్
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • సంగీతం
      • OTT
      • శాండల్‌వుడ్
      • టాలీవుడ్
      • ట్రైలర్లు
      • టీవీ షోలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • ఎక్స్‌క్లూజివ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ప్రత్యేక కథనాలు
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
    • అభిప్రాయం
      • విశ్లేషణ
      • కాలమ్‌లు
      • సంపాదకీయం
      • నిపుణుల అభిప్రాయాలు
      • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • భక్తి
      • పండుగలు
      • రాశిఫలాలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
      • దేవాలయాలు
      • వాస్తు
    • టెక్నాలజీ
      • యాప్స్
      • కృత్రిమ మేధస్సు
      • సైబర్ సెక్యూరిటీ
      • గాడ్జెట్స్
      • హార్డ్‌వేర్
      • ఇంటర్నెట్
      • మొబైల్ ఫోన్లు
      • సోషల్ మీడియా
      • సాఫ్ట్‌వేర్
      • టెలికాం
చదువుతున్నారు: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి: వీసీ నిర్లక్ష్యమే కారణమని కవిత ఆరోపణలు : విద్యార్థుల ఆందోళన
షేర్ చేయండి
Sudas MediaSudas Media
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
    • వినోదం
    • తాజా వార్తలు
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • టెక్నాలజీ
మమ్మల్ని అనుసరించండి
  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన
© 2026 Sudas Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > తెలంగాణ > నిర్మల్ > బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి: వీసీ నిర్లక్ష్యమే కారణమని కవిత ఆరోపణలు : విద్యార్థుల ఆందోళన
విద్యతాజా వార్తలునిర్మల్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి: వీసీ నిర్లక్ష్యమే కారణమని కవిత ఆరోపణలు : విద్యార్థుల ఆందోళన

oneadmin
oneadmin
8 నెలలు క్రితం
షేర్ చేయండి
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి: వీసీ నిర్లక్ష్యమే కారణమని కవిత ఆరోపణలు : విద్యార్థుల ఆందోళన
షేర్ చేయండి

హైదరాబాద్, మార్చ్ 18 (ప్రజా మంటలు):

భవిష్యత్‌పై గంపెడాశలతో బాసర ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థిని అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం అత్యంత దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తేజస్విని అనారోగ్యానికి గురైనప్పటికీ సరైన చికిత్స అందించకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈనెల 13న అనారోగ్యం పాలైన వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించి ఉంటే తేజస్విని ప్రాణాలు కాపాడగలిగేవారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వైద్య సదుపాయాల దుస్థితి బహిర్గతమైందని కవిత విమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు.తేజస్విని మృతికి వైస్ చాన్స్‌లర్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. వీసీపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.అదేవిధంగా, తేజస్విని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలని,

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. మెరుగైన వైద్య సేవలతో పాటు ఆధునిక మెడికల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.విద్యార్థుల ప్రాణాలు అమూల్యమని, మరో విద్యార్థి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి: వీసీ నిర్లక్ష్యమే కారణమని కవిత ఆరోపణలు : విద్యార్థుల ఆందోళన

అసలు ఏం జరిగింది?

మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన పీయూసీ 2వ సంవత్సరం విద్యార్థిని తేజస్విని (17) లుకేమియాతో బాధపడుతూ మృతి చెందింది.
క్యాంపస్‌లో అస్వస్థతకు గురై ఇంటికి వెళ్లిన ఆమె, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.
మృతి వార్తతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడమే కారణమని విద్యార్థుల ఆరోపణ.
వీసీ రావాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు పరిపాలన భవనాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
తదుపరి కథనం HDFC బ్యాంక్ చైర్మన్ రాజీనామా కలకలం: షేర్లు కుప్పకూలి ₹1 లక్ష కోట్ల నష్టం – అసలు కారణాలేంటి? HDFC బ్యాంక్ చైర్మన్ రాజీనామా కలకలం: షేర్లు కుప్పకూలి ₹1 లక్ష కోట్ల నష్టం – అసలు కారణాలేంటి?

ముఖ్యాంశాలు

  • విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
    విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
  • కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
    కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
  • సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
    సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
  • యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
    యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
  • తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
    తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
  • ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?
    ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?

విభాగాలు

Andhra PradeshBusinessCrimeEducationInternationalNationalOpinionPoliticsTelanganaWorld

ఇవి కూడా నచ్చవచ్చు

విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు

విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు

2 నెలలు క్రితం
బాబా లాల్ దాస్ వారసత్వం — ధర్మం, సంయమనం, రాజకీయాల మధ్య నిలిచిన స్వరం

బాబా లాల్ దాస్ వారసత్వం — ధర్మం, సంయమనం, రాజకీయాల మధ్య నిలిచిన స్వరం

4 నెలలు క్రితం
యువత ఆగ్రహాన్ని అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలోకి!

యువత ఆగ్రహాన్ని అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలోకి!

4 నెలలు క్రితం
తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం: మిగులు రాష్ట్రం నుంచి అప్పుల ఒత్తిడి వరకు

తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం: మిగులు రాష్ట్రం నుంచి అప్పుల ఒత్తిడి వరకు

5 నెలలు క్రితం
Sudas Media

Your Voice. Your News.
Sudas Media ఒక వార్తా వెబ్‌సైట్. తాజా వార్తలను విభాగాల వారీగా చదవండి, మా పని విధానం ఇక్కడ ఉన్న పేజీల్లో చూడండి, లేదా మాకు రాయండి.

✉ info@sudasmedia.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© Sudas Media · sudasmedia.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?