ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sudas Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
      • అడ్మిషన్లు
      • డిగ్రీ
      • పరీక్షలు
      • ఉన్నత విద్య
      • ఇంటర్మీడియట్
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • స్కూల్ విద్య
      • విదేశీ విద్య
      • విశ్వవిద్యాలయాలు
    • వినోదం
      • బాలీవుడ్
      • బాక్స్ ఆఫీస్
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • సంగీతం
      • OTT
      • శాండల్‌వుడ్
      • టాలీవుడ్
      • ట్రైలర్లు
      • టీవీ షోలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • ఎక్స్‌క్లూజివ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ప్రత్యేక కథనాలు
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
    • అభిప్రాయం
      • విశ్లేషణ
      • కాలమ్‌లు
      • సంపాదకీయం
      • నిపుణుల అభిప్రాయాలు
      • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • భక్తి
      • పండుగలు
      • రాశిఫలాలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
      • దేవాలయాలు
      • వాస్తు
    • టెక్నాలజీ
      • యాప్స్
      • కృత్రిమ మేధస్సు
      • సైబర్ సెక్యూరిటీ
      • గాడ్జెట్స్
      • హార్డ్‌వేర్
      • ఇంటర్నెట్
      • మొబైల్ ఫోన్లు
      • సోషల్ మీడియా
      • సాఫ్ట్‌వేర్
      • టెలికాం
చదువుతున్నారు: ప్రొ.నాగేశ్వర్ వివాదం : భావ ప్రకటన స్వేచ్ఛా? తెలంగాణ ఆస్తిత్వమా? లేక లోతైన రాజకీయ వ్యూహమా?
షేర్ చేయండి
Sudas MediaSudas Media
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
    • వినోదం
    • తాజా వార్తలు
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • టెక్నాలజీ
మమ్మల్ని అనుసరించండి
  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన
© 2026 Sudas Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > రాజకీయాలు > ఆంధ్ర రాజకీయాలు > ప్రొ.నాగేశ్వర్ వివాదం : భావ ప్రకటన స్వేచ్ఛా? తెలంగాణ ఆస్తిత్వమా? లేక లోతైన రాజకీయ వ్యూహమా?
ఆంధ్ర రాజకీయాలుతాజా వార్తలురాజకీయాలుతెలంగాణతెలంగాణ రాజకీయాలు

ప్రొ.నాగేశ్వర్ వివాదం : భావ ప్రకటన స్వేచ్ఛా? తెలంగాణ ఆస్తిత్వమా? లేక లోతైన రాజకీయ వ్యూహమా?

oneadmin
oneadmin
6 నెలలు క్రితం
షేర్ చేయండి
ప్రొ.నాగేశ్వర్ వివాదం : భావ ప్రకటన స్వేచ్ఛా? తెలంగాణ ఆస్తిత్వమా? లేక లోతైన రాజకీయ వ్యూహమా?
షేర్ చేయండి

సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, 93915 33339

pరఒ. నాగేశ్వర్  చేసిన వ్యాఖ్యలు, వాటిపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకుల తీవ్ర ప్రతిస్పందనలు, తరువాత కేసులు, ప్రెస్ క్లబ్ సమావేశాలు -ఇవన్నీ కలిపి చూస్తే ఇది సాధారణ మీడియా వివాదం కాదని స్పష్టమవుతుంది. ఈ ఘటనలో తెలంగాణ భావోద్వేగం, ఆంధ్ర రాజకీయ ఆధిపత్య చరిత్ర, సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతి, ప్రస్తుత కూటమి రాజకీయాలు అన్నీ ఒకేసారి కలిసిపోయాయి.

ఈ వివాదానికి తక్షణ కారణం ఏమిటంటే — ప్రధాని నరేంద్ర మోడి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు  ఇంటికి వెళ్లడం, శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడం వంటి పరిణామాల తరువాత, ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణలో “జగన్ అరెస్టు అంశంపై అమిత్ షాను ఆంధ్ర నాయకులు కలిశారనే సమాచారం తనకు ఉందని” వ్యాఖ్యానించడం. ఇది రాజకీయ విశ్లేషణా? లేక అంతర్గత సమాచారం ఆధారంగా చేసిన అంచనా? అనే చర్చ మొదలైంది.

అయితే ఈ వ్యాఖ్యలపై వచ్చిన ప్రతిస్పందన సాధారణ ఖండన స్థాయిలో ఆగలేదు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, తెలంగాణ జర్నలిస్టులపై లక్ష్యిత దాడులు, కేసులు నమోదు అయ్యాయనే వార్తలు రావడం — ఇవి అంశాన్ని మరింత రాజకీయ రంగులోకి నెట్టాయి. దీనిపై నాగేశ్వర్ తరువాత స్పందిస్తూ, “తనకు వచ్చిన సమాచారం అంతర్గత వర్గాల నుంచే” అని చెబుతూనే, పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ ల విజ్ఞప్తి మేరకు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ఆసక్తికర పరిణామం.

ఇక్కడ ప్రధాన ప్రశ్న — ఒక రాజకీయ విశ్లేషకుడు రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానిస్తే, అది భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకా? లేక దానిని “కుట్ర”గా చూడాలా?

ప్రజాస్వామ్యంలో రాజకీయ విశ్లేషణ, అధికారాలపై అనుమానాలు వ్యక్తం చేయడం, అంతర్గత రాజకీయ చర్చలను వెలుగులోకి తేవడం మీడియా, విశ్లేషకుల బాధ్యతలో భాగమే. ఒక వ్యాఖ్య తప్పయితే దాన్ని వాస్తవాలతో ఖండించవచ్చు. కానీ దానికి బదులుగా వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్, ప్రాంతీయ గుర్తింపును లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభమైతే — అది భావ ప్రకటన స్వేచ్ఛపై ఒత్తిడిగా మారుతుంది.

ఇక్కడే తెలంగాణ అంశం ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రధాన భావన — “ఆంధ్ర రాజకీయ, ఆర్థిక, మీడియా ఆధిపత్యం.” ఉమ్మడి రాష్ట్ర కాలంలో అధికార కేంద్రీకరణ, ఉద్యోగాలు, నీళ్లు, వనరులు, సినిమా-మీడియా రంగాలపై ఆధిపత్య భావన తెలంగాణలో బలమైన రాజకీయ చైతన్యాన్ని నిర్మించింది. అందుకే ఈరోజు కూడా తెలంగాణకు చెందిన జర్నలిస్టు లేదా మేధావిపై ఆంధ్ర రాజకీయ వర్గాల నుంచి దూకుడు కనిపిస్తే, కొంతమంది దాన్ని కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా చారిత్రక ఆధిపత్యపు కొనసాగింపుగా చూస్తున్నారు.

అయితే దీనిని పూర్తిగా “తెలంగాణపై దాడి”గా మాత్రమే చూడడం కూడా సరళీకరణ అవుతుంది. ఎందుకంటే ఈ వివాదంలో ప్రాంతీయ భావోద్వేగంతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ రాజకీయ భవిష్యత్తు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, బీజేపీ-టీడీపీ-జనసేన సమీకరణం వంటి అంశాలు నేపథ్యంలో ఉన్నాయి.

జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి  శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు — “ఇది జర్నలిస్టిక్ విశ్లేషణ కంటే రాజకీయ కుతంత్రంలా ఉంది” –అనే వాదన, ఈ వివాదాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూడాలనే ప్రయత్నం. అంటే, నాగేశ్వర్ వ్యాఖ్యలను కేవలం విశ్లేషణగా కాకుండా, ఒక నిర్దిష్ట రాజకీయ కథనాన్ని నిర్మించే ప్రయత్నంగా చిత్రీకరించడం జరిగింది.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం – హైదరాబాద్. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌పై ఆంధ్ర రాజకీయ, వ్యాపార, మీడియా వర్గాల ఆసక్తి పూర్తిగా తగ్గలేదు. ఎందుకంటే హైదరాబాద్ కేవలం ఒక నగరం కాదు; అది ఆర్థిక, మీడియా, సినిమా, కార్పొరేట్ శక్తుల కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కూడా హైదరాబాద్‌తో చారిత్రక, ఆర్థిక, భావోద్వేగ సంబంధాలు ఉన్నాయి.

అందుకే కొంతమంది తెలంగాణ వాదులు, చంద్రబాబు నాయుడు ఇంకా హైదరాబాద్ రాజకీయ-ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కొనసాగించాలని చూస్తున్నారని భావిస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని తెలంగాణలో కూడా ఒక రాజకీయ-సామాజిక ప్రభావ వేదికగా ఉపయోగించాలనే వ్యూహం ఉందని అనుమానిస్తారు. అయితే దీనికి ప్రత్యక్ష ఆధారాలు చాలా తక్కువ. ఇది ఎక్కువగా రాజకీయ అవగాహన, చారిత్రక అనుభవాల ఆధారంగా ఏర్పడిన అనుమానం.

అసలు ఈ అంశం ఎందుకు ఇంత సంక్లిష్టమైందంటే – ఇందులో మూడు భిన్నమైన సత్యాలు ఒకేసారి ఉన్నాయి:

మొదటిది, నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషణ పరిధిలోకి వస్తాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి చర్చలకు స్థలం ఉండాలి.

రెండవది, సోషల్ మీడియా కాలంలో రాజకీయ నాయకుల అభిమాన సంస్కృతి అత్యంత దూకుడుగా మారింది. విమర్శను సహించని పరిస్థితి ఏర్పడింది. అందుకే చిన్న వ్యాఖ్య కూడా భారీ ట్రోలింగ్‌కు దారితీస్తోంది.

మూడవది, తెలంగాణ-ఆంధ్ర విభజన కేవలం భౌగోళికం కాదు; అది చారిత్రక జ్ఞాపకాలు, ఆధిపత్య భయాలు, సాంస్కృతిక అస్థిత్వంతో ముడిపడి ఉంది. అందుకే ఏ చిన్న రాజకీయ ఘర్షణైనా ప్రాంతీయ కోణంలోకి జారిపోతుంది.

ఈ నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే — భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాంతీయ ఆత్మగౌరవం, రాజకీయ విమర్శ — ఈ మూడింటినీ ఒకదానితో ఒకటి కలిపి చూడడం. ఒక జర్నలిస్టును విమర్శించవచ్చు; కానీ అతని ప్రాంతీయ గుర్తింపును లక్ష్యంగా చేసుకోవడం ప్రమాదకరం. అదే విధంగా ప్రతి రాజకీయ విమర్శను “తెలంగాణపై దాడి”గా చిత్రీకరించడం కూడా చర్చను భావోద్వేగ స్థాయికి మాత్రమే పరిమితం చేస్తుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. అభిమాన సంస్కృతి, సోషల్ మీడియా యుద్ధాలు, ప్రాంతీయ అస్థిత్వ రాజకీయాలు కలిసి ఒక కొత్త రాజకీయ వాతావరణాన్ని నిర్మిస్తున్నాయి. అందుకే నాగేశ్వర్ వివాదం కూడా ఒక వ్యక్తి వ్యాఖ్యలకే పరిమితం కాకుండా — భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రం, తెలంగాణ అస్థిత్వం, ఆంధ్ర రాజకీయ ప్రభావం, కేంద్ర రాజకీయ వ్యూహాలు అన్నింటి కూడలిగా మారింది.

ఏమైనా, ఈ సంఘటన మొత్తానికి, తెలంగాణలో మళ్ళీ అ ప్రత్యేక పెట్టుబడిదారుల ఆధిపత్యనికి ప్రయత్నిస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. భారతీయులు ఎక్కడైనా నివసించ వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఈ సమస్యకు కారణం. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళైనా, ఇప్పటి వరకు ఇలాంటి నగరానికి అంకురార్పణ జరగకపోవడం, అక్కడ ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం కూడా ఈ సందేహాలకు తావిస్తుంది.

చివరికి ఈ సంఘటన మనకు ఒక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది — ప్రజాస్వామ్యంలో రాజకీయ విశ్లేషణ చేసే హక్కు ఎంతవరకు సురక్షితం? ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయ అభిమానాలు, అధికార ఒత్తిళ్ల మధ్య స్వేచ్ఛగా మాట్లాడే స్థలం క్రమంగా క్షీణిస్తున్నదా? అనే ప్రశ్న.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
మునుపటి కథనం చైనా ఎగుమతి నియంత్రణలు, అమెరికా–చైనా పోటీ, భారత ఆధారిత అభివృద్ధి మోడల్: పాఠాలు నేర్చుకోవాల్సిన సమయమా? చైనా ఎగుమతి నియంత్రణలు, అమెరికా–చైనా పోటీ, భారత ఆధారిత అభివృద్ధి మోడల్: పాఠాలు నేర్చుకోవాల్సిన సమయమా?
తదుపరి కథనం ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమం – ఇందిరమ్మ ఆశయాలతో అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమం – ఇందిరమ్మ ఆశయాలతో అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యాంశాలు

  • విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
    విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
  • కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
    కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
  • సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
    సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
  • యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
    యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
  • తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
    తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
  • ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?
    ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?

విభాగాలు

Andhra PradeshBusinessCrimeEducationInternationalNationalOpinionPoliticsTelanganaWorld

ఇవి కూడా నచ్చవచ్చు

పాత గాయాలను మళ్లీ తడిమిన రాజకీయ సమయం

పాత గాయాలను మళ్లీ తడిమిన రాజకీయ సమయం

6 నెలలు క్రితం
డిజిటల్ ఇండియా వెలుగుల్లో దిగుమతి ఆధారిత భారత్!

డిజిటల్ ఇండియా వెలుగుల్లో దిగుమతి ఆధారిత భారత్!

4 నెలలు క్రితం
నాలుగో స్థంభం ప్రజలదా? అధికారానిదా?

నాలుగో స్థంభం ప్రజలదా? అధికారానిదా?

4 నెలలు క్రితం
తమిళ భాషను తప్పుగా ఉచ్చరించండమ్ తప్పు కాదు

తమిళ భాషను తప్పుగా ఉచ్చరించండమ్ తప్పు కాదు

3 నెలలు క్రితం
Sudas Media

Your Voice. Your News.
Sudas Media ఒక వార్తా వెబ్‌సైట్. తాజా వార్తలను విభాగాల వారీగా చదవండి, మా పని విధానం ఇక్కడ ఉన్న పేజీల్లో చూడండి, లేదా మాకు రాయండి.

✉ info@sudasmedia.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© Sudas Media · sudasmedia.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?